Surprise Me!

లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు,మంత్రులు - ప్రముఖుల రాక *Telangana | Telugu Oneindia

2022-07-24 942 Dailymotion

Bonalu Festival 2022:PV Sindhu Offers Bonam To Lal Darwaza Mahankali Goddess in Lal Darwaja Bonalu Celebrations

హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో దశాబ్ధాలుగా బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. లాల్ దర్వాజ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి మంత్రులు సైతం పాల్గొననున్నారు.

#Bonalu2022
#LalDarwazaBonalu
#TelanganaBonaluFestival
#PVSindhu

Buy Now on CodeCanyon